తెలుగు వార్తలు » Afghan City
వరుస పేలుళ్లతో ఆఫ్టన్ దద్ధరిల్లింది. జలాలాబాద్‌లో ఇవాళ ఆరు చోట్ల వరుస పేలుళ్లు జరిగాయి. రెస్టారెంట్లు, పబ్లిక్ ప్రాంతాల్లో ఈ ఘటనలు చేసుకున్నాయి. పేలుళ్ల ధాటికి సుమారు 66 మంది పౌరులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందేళ్ల ఆఫ్ఘన్ స్వాత్రంత్య్ర దినోత్స వేడుక�