తెలుగు వార్తలు » Afghan capital
అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి వరుస పేలుళ్లు సంభవించాయి..ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది పౌరులు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది..