తెలుగు వార్తలు » Afghan Camps
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ తన రూట్ మార్చింది. నిత్యం పాక్ వేదికగా భారత్‌లో దాడులకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే జైషే కుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. దీంతో మరో వేదికగా భారత్‌పై కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. భారత్‌లో అలజడి సృష్టించేందుకు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ వేదికగ�