తెలుగు వార్తలు » Afghan assembly
సుమారు 400 మంది మరణశిక్ష పడ్డ తాలిబాన్ ఖైదీలను విడుదల చేయడానికి ఆ దేశ గ్రాండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలకు మార్గం సుగమం అయింది. 25 అధికరణలతో