తెలుగు వార్తలు » Afganistan bomb blast
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎన్నికల ర్యాలీ జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో సుమారు 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర కాబూల్ లోని పర్వాన్ ప్రావిన్స్ రాజధాని చరికల్‌లో ఎన్నికల సభలో ఘనీ మాట్లాడుతుండగా ఈ ప్రేల