తెలుగు వార్తలు » Afganistan
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. పోలీస్‌లే లక్ష్యంగా కాబూల్‌లోని హెడ్‌క్వార్టర్స్ వద్ద జరిగిన పేలుడులో 95మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నారని అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన అధికారి నశ్రత్ రహీమి తెలిపారు. క�
సౌథాంప్టన్: సేమ్ సీన్ రిపీట్! భారత్ వెన్నులో వణుకు పుట్టించిన అఫ్గాన్, బంగ్లాదేశ్‌కు షాక్‌లు ఇచ్చింది. టైం చూసి అదునుగా వికెట్లు తీస్తూ ఆ జట్టును 262/7కే పరిమితం చేసింది. ఆఖరి ఓవర్లలో బంగ్లా బ్యాట్స్‌మెన్ కాస్త మెరుపులు మెరిపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే టీమిండియా పరిస్థితే దానికీ మిగిలేది. ముజీబుర్ రెహ్మాన్