తెలుగు వార్తలు » Afg Vs Ire
పసికూన ఆఫ్ఘానిస్థాన్ జట్టు తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకుంది. ఆడిన రెండో టెస్ట్ లోనే గెలుపొందిన జట్టుగా ఈ ఘనత సాధించింది. ఐర్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో ఆఫ్ఘానిస్థాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 147 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ పై �