తెలుగు వార్తలు » Affordable housing Credit Linked Subsidy Scheme extended
ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు..అంటారు పెద్దలు. అంటే అవి రెండూ చాలా పెద్ద టాస్క్ లు అని అర్థం. అవును నిజమే..ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం డామినేట్ చేస్తున్న నేపథ్యంలో సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం తలకు మించిన భారమే.