తెలుగు వార్తలు » Affection
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముదిరాజ్‌లతో ఉన్న బంధం ఇనాటి కాదని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. వారి మధ్య అనుబంధం కేసీఆర్ చిన్ననాడే ఏర్పండిందని వివరించారు. కేసీఆర్ తల్లిగారికి 12 మంది సంతానం కాగా, అందులో కేసీఆర్ బాల్యంలో తల్లిపాలు సరిగా అందలేదట. దాంతో వారి ఫ్యామిలీతో చనువుగా ఉండే ముదిరాజ్ మహిళ ఆ