తెలుగు వార్తలు » Affecting
అడవికి ‘రారాజు సింహం’.. అయినా అదే అడవికి నియంత ‘పెద్ద పులి’. అదంటేనే అడవికి భయం.. వేట దాని సహజ నైజం. కానీ అది తన సహజ గుణాన్ని కాసుపు పక్కన పెట్టిందో.. లేక మరిచిపోయిందో తెలియదు కాని.. మేకల మంద ఉంటున్న పాకలో.. మేకల పక్కనే తలదాచుకుంది. అసోంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంద�
అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో వరదలు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బ్రహ్మపుత్ర నది పొంగి..