తెలుగు వార్తలు » affected
కరోనా ప్రభావం మానవాళిపై కొనసాగుతూనే ఉంది. 2019లో మొదలైన కరోనా వ్యాధి క్రమక్రమంగా వ్యాపిస్తూ... ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది. ఆ మహమ్మారి కాటు ఇంకా కొనసాగుతోంది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అరకోటికి, విశ్వవ్యాప్తంగా మూడు కోట్లకు చేరువవుతున్నాయి. పట్టపగ్గాలు లేని మహమ్మారి విజృంభణ తీవ్రతను చాటుతోంది.
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. పట్టణాలకే పరిమితమైన మహమ్మారి పల్లెపల్లెకు విస్తరిస్తోంది. మాకేం కాదన్న ధీమాతో ఉన్న వర్గాలు సైతం కొవిడ్ బారినపడుతున్నారు. ఇన్నిరోజులు కరోనా వారియర్లపై ప్రభావం చూపిన ఈ రాకాసి తాజాగా టీచర్లపై పంజా విసురుతోంది. తెలంగాణలో ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమైన రెండు వారాల వ్యవధిల�
కరోనా కాలంలో కాసింత జాగ్రత్తగా ఉండాలని ఎంతగా చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు కొందరు.. భౌతికదూరం పాటించడంటూ బతిమాలుతున్నా లెక్క చేయడం లేదు.. ఫలితంగా కరోనాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.. ప్రభుత్వాలు కొన్ని నియమనిబంధనాలు పెట్టినా పట్టించుకోని ప్రజలను ఏమనాలి?
కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తోంది. కరోనా సోకిన సిబ్బందికి కరోనా కిట్లను అందజేయాలని నిర్ణయించింది. రూ.1300 విలువ చేసే ఒక్కో కిట్‌ను అందించనుంది.
అసోంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1556 గ్రామాలు తుపానులో చిక్కుకున్నాయి. ధీమాజీ, కోక్రాఝర్,బిశ్వనాథ్, సోనిట్‌పుర్, డరాంగ్, బక్సా, బర్పేట, నల్బరీ,చైరంగ్, బోంగాయ్‌గావ్,లఖీంపూర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బ్రహ్మపుత్రా నది పొంగి ప్రవహిస్తుండటంతో వే�