తెలుగు వార్తలు » Aeticle 370
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రతిపాదించిన బిల్లుపై రాజ్యసభలో జరిగిన వాడీవేడి చర్చలో గులాం నబీ ఆజాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. ‘‘ఓటు బ్యాంకు రాజకీయాలను మేం సహించం. రాజ్యాగంలోని అధికరణ 370 రద్దుతో 35ఏ, బి, నిబంధనలు కూడా రద్దయ్యాయ