తెలుగు వార్తలు » AES
గత కొద్ది రోజులుగా బీహార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మెదడువాపు వ్యాధి తాజాగా అసోంను కూడా వణికిస్తోంది. అసోంలో ఈ వ్యాధితో మరణించిన చిన్నారుల సంఖ్య 12కు చేరుకుంది. మెదడువాపు వల్ల బార్పేట జిల్లాలో 15 ఏండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికి 35 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. గౌహతి మెడికల్ కాలేజీ దవాఖాన, జోర్హట్
బీహార్‌లో ఎక్యూట్ ఎన్‌సెఫలైటీస్ వ్యాధితో 163 మంది పిల్లలు మృతి చెందడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, ఆరోగ్య సదుపాయాలు, తదితరాలపై వారం రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడాని
మెదడువాపు వ్యాధి బీహార్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పాకింది. ముగ్గురు చిన్నారులు ఈ వైరస్ బారిన పడటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నారు. బ్రెయిన్ ఫీవర్‌తో వారు బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ముగ్గురు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వీరలో జపనీస�
బీహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ముజఫ్ఫర్‌పూర్ జిల్లాలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కాగా, మరణించిన వారంతా పదేళ్లలోపు వయస్సుగల వారేనని అధికారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ వైద్య కళాశాల ఆసుపత్రి, కేజ్రీవా�