తెలుగు వార్తలు » aerospace scientist roddam narasimha passes away
ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ రొద్దం నరసింహా కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడంతో బెంగుళూరులోని ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన రాత్రి మృతి చెందారు.