తెలుగు వార్తలు » Aerospace Industries
జెరూసలెం : చంద్రునిపై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీని తీసి భూమికి పంపించింది. భూమికి దాదాపు 20 వేల మైళ్ల(37 వేల కిలోమీటర్లు) దూరం నుంచి ఈ అద్భుతమైన ఫొటోను అది క్లిక్‌మనిపించింది. ఈ సెల్ఫీలో రోబోటిక్ లాండర్‌తోపాటు వెనుకభాగంలో వెలిగిపోతున్న భూమి స్పష్టంగా కనిపిస్తోంది.