తెలుగు వార్తలు » aerial image
ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను వేశారా ? ఆయన ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఏరియల్ ఇమేజీని చూస్తే ఇదే అనుమానం కలుగుతోంది. ఇందులో భాగంగా ఇరాన్ గగన తల నిబంధనలను అమెరికా ఉల్లంఘిస్తోందని అనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. ఈ ఫోటోను బహుశా విమానం లేదా డ్రోన్ తో తీసి ఉండవచ్ఛునన్నది వారి వాదన. ఇది శాటిలైట్ తో