తెలుగు వార్తలు » Aerial combat
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాక్ సరిహద్దుల్లో ఏ క్షణం ఏమైనా జరగొచ్చని.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. వాటిని ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం.. భారత్- �