తెలుగు వార్తలు » Aegean Sea
టర్కీ, గ్రీస్, బల్గేరియా దేశాలను భారీ భూకంపం వణికించింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ కూడా సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపంధాటికి ఇప్పటివరకూ 14 మంది మృతిచెందారు. మరో 450 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చ�