తెలుగు వార్తలు » Aedes mosquitoes
జ్వరాల్లో అతి భయంకరమైన జ్వరంగా భయపెట్టేది డెంగ్యూ. దీని పేరు వినగానే ఎలాంటివారికైనా వణుకుపుడుతుంది. ఈ వ్యాధి సోకిన వారి శరీరంలో ప్లేట్‌లెట్లు ఉన్నపాటుగా తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ వ్యాధికి ఆర్బోవైరస్ జాతికి చెందిన వైరస్ కారణం. ఈ వైరస్ ఎయిడిస్ ఈజిప�