తెలుగు వార్తలు » Adwords
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు 8 రోజులు ఉండగా.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఒకవైపు ఇంటింటికి తిరుగుతూనే, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయా పార్టీలు ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల �