తెలుగు వార్తలు » Adware apps in Google
తన ప్లేస్టోర్ నుంచి గూగుల్ సంస్థ 29 యాప్‌లను తొలగించింది. యాడ్‌వేర్(ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్)తో నిండిన ఈ యాప్‌లలో వినియోగంలో లేని యాడ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్ గుర్తించింది