తెలుగు వార్తలు » Advocates in Telangana receives financial aid
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సమస్త ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకు లాయర్లు కూడా మినహాయింపు కాదు. కోర్టులు పనిచేయకపోవడంతో చాలామంది లాయర్లు, అడ్వకేట్ క్లర్కులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేకుందుకు తెలంగాణ ప్రభుత్వం �