తెలుగు వార్తలు » Advocates File
దిశకేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల తీరుపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీ.ఎస్.మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు ఇద్దరు అడ్వొకేట్లు ఈ పిటిషన్ వేశారు. ఎన్ కౌంటర్ చేసిన వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని కూడా వారు కోరారు. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇఛ్చిన మార్గదర్శక సూత్రా�