తెలుగు వార్తలు » advocate pleading sonia misguiding
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై కర్నాటకలో పోలీసు కేసు నమోదైంది. పీఎం కేర్స్ నిధిపై ఆమె చేసిన ట్వీట్‌పై ఫిర్యాదు రావడంతో సోనియాగాంధీపై కేసు నమోదు చేశారు.