తెలుగు వార్తలు » Advocate Petition
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ న్యాయవాదికి రూ.లక్ష జరిమానా విధించింది. లాక్‌డౌన్ వేళ మద్యం దుకాణాలు తెరవడాన్ని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.