తెలుగు వార్తలు » advocate general clarified court
విశాఖలోని మిలీనియం టవర్స్‌కు జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించడంపై అమరావతి హైకోర్టులో మంగళవారం రగడ చెలరేగింది. రాజధాని తరలింపు కోసమే మిలీనియం టవర్స్‌కు నిధులు కేటాయించారని మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించడంతో హైకోర్టు బెంచ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. నిధుల రాజధాని కోసమా లేక మిలీనియ�