తెలుగు వార్తలు » advocate dress code changed
కరోనా వైరస్ ప్రభావం ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా అన్ని రంగాలపైనా చూపుతోంది. తాజాగా కరోనా ప్రభావం కోర్టులను తాకింది. దాదాపు రెండు నెలలుగా కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణలు కొనసాగుతుండగా.. తాజాగా సుప్రీం కోర్టు మరో సూపర్ ఆర్డర్ జారీ చేసింది.