తెలుగు వార్తలు » advised
కాంగ్రెస్‌పార్టీ నాయకత్వంపై వారం రోజుల బోలెడంత చర్చ జరిగింది.. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు లేదని తేలిపోయింది.. అయితే కాంగ్రెస్ పార్టీ గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా నిర్మోహమాటంగా, నిష్కర్షగా తన అభిప్రాయాలు తెలిపారు..