తెలుగు వార్తలు » Advertisement
ఆయనొక పోలీసు ఉన్నతాధికారి.. ఆయనకు సమాజం పట్ల బాధ్యత తెలుసు.. ఏ విషయాన్ని ఎలా స్వీకరించాలనే విషయం ఇంకా బాగా..
సినీ హీరోయిన్ అంజలి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవై సుడర్ మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్య గాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఓ కల్తీ వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారకర్తగా వ్యవహరిస్తుందని.. ఇటీవల ఆ వంట నూనెను తాము ల్యాబ్‌కు పంపించి టెస్టులు చేయించగా హానికరం అని తే�