తెలుగు వార్తలు » Adventurous Love Story
తన వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటో చెప్పేసింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఇంతవరకు తాను నటించిన చిత్రాలేవీ మొదటి రోజు కుటుంబంతో చూడలేదని ఈ సారి మాత్రం చూస్తానని.. అదే తన ప్రేమికుల రోజు ప్రణాళిక అంటూ రకుల్ చెప్పింది. కార్తీ సరసన రకుల్ ‘దేవ్’లో నటించగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని మొదటి రోజే చూస్త�