తెలుగు వార్తలు » Adventure Park
గుజరాత్ అహ్మదాబాద్ లోని అడ్వెంచర్ పార్కులో ఘోర ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్న సమయంలో పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా పార్కుకు వెళ్లిన వ్యక్తులు అనూహ్యంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో.. కు�