తెలుగు వార్తలు » Adventure Award for Elder Couple
తమిళనాడు వృద్ధ దంపతుల సాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్, ప్రముఖ క్రికెటర్ హర్బజన్ సింగ్ వారిని అభినందించారు. తాజాగా ఆ రాష్ట్రం ప్రభుత్వం వారి సాహసానికి తగిన గుర్తింపును అందజేసింది. తిరునల్వేలి జిల్లా కళ్యాణిపురంలో షణ్ముగవేల్, సెంతామరై వృద్ధ దంపతులు ఇంటి బయట కూర్�