తెలుగు వార్తలు » Advantages Of Walking
వ్యాయామం చేయడం కుదరకపోతే సరే ఈరోజు కుదరలేదని ఓ కుంటి సాకు చెప్పి తప్పించుకుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదు.. వ్యాయమం చేయడం కుదరకపోతే నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయడం ఎంతో లాభదాయకం. ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైనది. ఉదయం నిద్రలేచిన తరువాత కాలకృత్యాలు