జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలిపేందుకు పాక్ అధికారులు నానా ప్రయత్నాలు చేశారు. అయితే అన్ని దేశాలు పాక్‌కు హ్యాండిచ్చాయి. సహాయం కాదు కదా.. కశ్మీర్ అన్నది భారత
భారత నౌకాదళ చీఫ్‌గా అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అడ్మిరల్ సునిల్ లంబా నుంచి కరంబీర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా 24వ నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని కరంబీర్ తెలిపారు. అడ్మిరల్ సునిల్ లంబ�