దిశకేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన ఉదంతం శుక్రవారం లోక్ సభను కుదిపివేసింది. జీరో అవర్ లో కాంగ్రెస్ మొదట ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి..దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చడాన్ని చూ�