స్టాక్ మార్కెట్(Stock Market)లో అదానీ గ్రూప్ స్టాక్‌లు దూసుకెళ్తున్నాయి. అందులో అదానీ గ్రీన్(Adani Green) ఎనర్జీ షేరు ఒకటి. అదానీ గ్రీన్ షేర్లు గత మూడు సంవత్సరాలలో రూ.37.40 నుండి రూ.2279 వరకు పెరిగాయి...
Adani Green: అదానీ గ్రూప్ లోని అనేక కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా తమ మార్కెట్ విలువను భారీగా పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అదానీ విల్మర్ లాంటి స్టాక్స్ ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందిస్తున్నాయి.
Adani Group: అదానీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం పెట్టుబడిదారులకు ప్రధమ ఎంపికగా మారిపోయాయి. 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు అద్భుతంగా పనిచేయటం కూడా ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది.