తెలుగు వార్తలు » Adampur
హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్ ఓటమి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ ఆమెను ఓడించారు. ఆయనకు 64 వేల ఓట్లు రాగా.. సోనాలీకి సుమారు 34 వేల ఓట్లు లభించాయి. ఇక దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ తరఫున పోటీ చేసిన రమేష్ కుమార్ 15 వేల ఓట్లతో సరి�
హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్.. సోమవారం హిసార్ లో గల ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన వేలిపైని ఇంక్ గుర్తును ఆమె మీడియాకు చూపారు. తన టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సోనాలీ.. నా గెలుపు ఖాయం అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.