తెలుగు వార్తలు » Actress raped
పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటిపై ఓ కార్పోరేట్ కంపెనీ సీఈవో అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియో తీసి బెదిరించి, ఆ నటి నుంచి డబ్బులను రాబట్టాడు.