తెలుగు వార్తలు » Actress Nayanthara
లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కసారిగా.. గంట పాటు ఏడ్చారట. మళ్లీ ఆమె లవ్ ఫెయిల్ అయ్యిందని.. అందుకే బాధపడిందని అనుకోకండి. దానికి మరో కారణం ఉందిలే. అది ఓ పాప గురించి. అదేంటి తనకి పాప ఎక్కడిది అనుకుంటున్నారా? తన అన్న కూతురు అంటే నయన్‌కి మేనకోడలి కోసమట. నిజానికి తన మేనకోడలు వచ్చినప్పటి నుంచే.. సినిమాల్లో ఆమెకు బాగా కలిసివస్తోందట