తెలుగు వార్తలు » Actress Catherine Tresa
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. దీంతో తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తగా వ్వవహరిస్తున్నాడు.