తెలుగు వార్తలు » Actress Catherine
చబ్బీ చబ్బీ లుక్స్‌తో ఎమ్మెల్యేగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో స్థానం సాధించింది యంగ్ హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా. తెలుగులో ఈ అమ్మడి ఖాతాలో మంచి విజయాలు ఉన్నప్పటికీ.. అల్లు అర్జున్ మినహా మరే స్టార్ హీరోతోనూ జోడీ కట్టలేకపోయింది. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ స�