తెలుగు వార్తలు » Actress break Lockdown
కరోనా విస్తరణను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోన్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ అందరూ పాటించాలని సెలబ్రిటీలు అందరిలో అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు.