తెలుగు వార్తలు » Actress Bhumika Chawla
నందమూరి నటసింహం బాలకృష్ణతో టాలీవుడ్ మిస్సమ్మ భూమిక జతకట్టబోతుంది. పంజాబీ ఫ్యామిలో పుట్టి తెలుగు సినిమా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన భూమిక.. ఇంతకాలానికి బాలయ్య సరసన నటించనుంది. పవన్ కళ్యాణ్‌తో చేసిన ఖుషీ మూవీ ఆమె కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. తర్వాత మహేష్‌బాబుతో ఒక్కడు.. జూనియర్ ఎన్టీయార్‌తో సింహాద్రి సినిమాల్ల