తెలుగు వార్తలు » Actress Bhoomika Chawla
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్‌లో గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి..హ్యాట్రిక్ నమోదు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఓ ఇంట్రస్టింగ్ అబ్డేట్ అందుతోంది. మూవీలో కీలకమైన లేడీ విలన్ పాత్ర కోసం భూమికను బోయపాటి అప్రోచ్ �