తెలుగు వార్తలు » Actress Archana Veda Engaged To Jagadeesh
హీరోయిన్ వేద అలియాస్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. నిన్న ఆమె ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఓ హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడబోతోంది వేద. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో వీళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. తపన అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది అర్చన. పెద�