తెలుగు వార్తలు » Actress Archana
ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్మహా యజ్ఞంలాసాగుతుంది. ఇప్పటికేసెలబ్రిటీలు సామాన్యులు అందరు ఈఛాలెంజ్ లోభాగంగా మొక్కలు నాటుతున్నారు.
టాలీవుడ్‌లో మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ‘నేను’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘శ్రీ రామదాసు’, ‘పౌర్ణవి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన అర్చన(వేద) నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంకు ఆమె ఉంగరాన్ని తొడిగేసింది. ఈ కార్యక్రమానికి �