తెలుగు వార్తలు » Actress Andrea
బెడ్‌రూమ్ సీన్లు చేసి చేసి బోర్ కొడుతోందని చెప్పుకొచ్చింది సింగర్ కమ్ నటి ఆండ్రియా. ధనుష్ హీరోగా నటించిన 'వడ చెన్నై' సినిమాలో ఆండ్రియా 'చంద్ర' అనే పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే