తెలుగు వార్తలు » Actress and Director Renu Desai Comments on Nepotism
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం అన్ని ఇండస్ట్రీలలో కలకలం రేపుతోంది. సినిమా ఇండస్ట్రీలో నెపోటీజమ్ గురించి ఇప్పుడు అందరూ బయటకి వచ్చి మాట్లాడుతున్నారు.