తెలుగు వార్తలు » Actress and activist breaks down
ఒక వ్యక్తి..మరో పర్సన్‌పై ఎప్పటికి ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం చాలా కష్టమైన విషయం. అలాగే మనల్ని ఒక ఎమోషన్ వెంటాడుతున్నప్పుడు..పైకి మాములుగా ఉండటం కూడా అసాధ్యం. సరిగ్గా ఇటువంటి సందర్బాన్నే ఫేస్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా. ఇటీవల ఆమె జైపూర్‌లో జరగుతోన్న లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొంది. అక్కడ వాతావరణం�