తెలుగు వార్తలు » Actress Anasuya Bharadwaj reveals her Beauty Secret
హాట్ యాంకర్, నటి అనసూయ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రెడ్‌వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను రోజు నిద్రపోయే ముందు భోజనానికి బదులు రెడ్‌వైన్ తాగుతానని తెలిపారు.